అమ్మ మెడికల్ జనరల్ స్టోర్ ఓపెనింగ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పూడూరు మండలం సొమన్ గుర్తి గేటు వద్ద సుధాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ మెడికల్ జనరల్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి .ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు , జాజుల అనిల్ జిల్లా కిసాన్ మోర్చా,ఉపాధ్యక్షులునస్కల్,వెంకటయ్య , పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి వార్లఆంజనేయులు బిజెపి యువ నాయకులు ప్రకాష్ మరియుతదితరులు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App