TRINETHRAM NEWS

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తేదీ : 04/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , కుక్కునూరు మండలం, నెమలిపేట గ్రామంలో బైకును ట్రాక్టర్ ఢీకొనడం జరిగింది. ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా , ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం.

పై వెలే రుపాడు వెళ్తుండగా , ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డి కొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అంబులెన్స్ లో వైద్యశాలకు తరలిస్తుండగా ఐతం రాజుల శ్రీనివాస్ మృతి చెందడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App