TRINETHRAM NEWS

వన్ నేషన్.. వన్ స్టూడెంట్.. కేంద్రం కొత్త ఐడీ

దేశంలోని విద్యార్థులందరికీ ఒకే గుర్తింపు ‘అపార్ కార్డు’

అకడమిక్ వివరాల డిజిటలైజేషన్ ప్రారంభించిన విద్యాశాఖ

ప్రీ ప్రైమరీ నుంచి పీజీ చదివే విద్యార్థుల దాకా కార్డు జారీ