TRINETHRAM NEWS

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు..

లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ..

ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా..

విచారణకు హాజరుకాని కేజ్రీవాల్..

దీంతో, నాలుగో సారి నోటీసులు ఇచ్చిన ఈడీ