TRINETHRAM NEWS

As per the orders of Ramagundam MLA Raj Thakur

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

టీ.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులతో స్థానిక దుర్గ నగర్
జరుగుతున్న రోడ్డు పనులను ఈరోజు ఉదయం పరిశీలించి, కాంట్రాక్టర్ మరియు మున్సిపల్ అధికారులకు పలు సూచనలు సూచించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి

వారితో పాటుగా కార్పొరేటర్ ఎండీ ముస్తఫా, నాయకులు గట్ల రమేష్ ,ధూళికట్ట సతీష్,లతో పాటు మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ సిబ్బంది ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

As per the orders of Ramagundam MLA Raj Thakur