ఇటుక్ సెక్రటరీ జనరల్ మరియు తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జీడీకే OCP-5 మైన్ లో ఇటుక్ పిట్ సీక్రెటరీ ఆంజనేయలు ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ కే సదానందం అధ్యక్షతన ఇటుక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ముఖ్య అతిథులుగా విచ్చేసి గేట్ మీటింగ్ లో కార్మికుల సమస్యల పై మానేజ్మెంట్ కి తన పద్దతిలో లో వివరించడం జరిగింది. కార్మికులను వేధింపు చర్యలకు గురి చేస్తే ఇటుక్ కార్మికుల పక్షాన అండగా ఉండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించారు..
ఇంకా ఈ కార్యక్రమంలో ఇటుక్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గండ్ర దామోదర్ రావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ జనగామ శ్రీనివాస్ గౌడ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కైలాస కోటి శ్రీనువాసు సెంట్రల్ మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ పోతర వేన సమ్మయ్య సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మండ రమేష్ సెంట్రల్ సెక్రటరీ కందికట్ల సమ్మయ్య కోర శ్రీనివాస్ సుధాకర్ రెడ్డి, బ్రాంచ్ సెక్రటరీలు ఎదులాపురం శ్రీనివాస్ ,గుండేటి శ్రీను, బ్రాంచ్ నాయకులు తాటికొండ అంజయ్య, మామిడి కుమార్, దాసరి నర్సయ్యగారు , పరశురామ్ ,పాల్ లక్ష్మి నారాయణ, సోమేశ్,అశోక్ ,వెంకట నరసయ్య ఫోర్ మెన్ మరియు ఉద్యోగులు మహిళా సోదరీమణులు వివిధ గనుల ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని మీటింగ్ ని విజయవంతం చేసారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App