దిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది.
Related Posts
మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్
TRINETHRAM NEWS మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్.. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి.. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. జార్ఖండ్ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్…
Encounter : సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
TRINETHRAM NEWS సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ Trinethram News : చత్తీస్ ఘడ్ : నవంబర్ 22ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న…