On the occasion of Ganesh festival
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్(కురుమ బస్తీ),వెంకటేశ్వర నగర్,పద్మా నగర్ ఫేస్-1,కాలనీల మరియు బస్తీ వాసుల ఆహ్వానం మేరకు విచ్చేసి గణనాదుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,సాయిలు,చిత్తారి,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్,మహేష్,శ్రవణ్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App