TRINETHRAM NEWS

Trinethram News : ఈ-స్కూటర్ల సేల్స్ లో దూసుకెళ్తున్న ఓలా ఇప్పుడు ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

‘ఓలా సోలో’ పేరుతో రానున్న ఈ స్కూటర్లో కృత్రిమ్ అనే వాయిస్ ఎనేబుల్డ్ AI టెక్నాలజీని పొందుపర్చారు.

22 భాషల్లో ఇది పనిచేస్తుంది.

రియల్ టైమ్ ట్రాఫిక్కు అనుగుణంగా ఈ స్కూటర్ పనిచేయగలదట.

అంతేకాదు ఓలా యాప్ ద్వారా సమన్ ఫీచర్ యాక్టివేట్ చేసుకుంటే మీ దగ్గరకే స్కూటర్ వస్తుందట!