ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న పట్టనట్టు వ్యవహారిస్తున్న అధికారులు
నిజాంపేట్ లో స్థలాలు రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సంగతి అందరికి తెలిసిందే అయితే నిజాంపేట్ లోని ప్రభుత్వ భూముల రక్షణ మాత్రం ప్రశ్నర్దాకం గా మారింది సర్వే నెంబర్ 334 లోని ప్రభుత్వ భూములను కబ్జాదారులు దర్జాగా అమ్ముకుంటూ పోతున్నారు ఇక్కడి రెవిన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు స్థానికులు మాత్రం అధికారులకి అందాల్సినవి అందివుంటాయి అని బహటంగానే అంటున్నారు, అయ్యో ఆర్ డి ఓ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు ఇటువైపు ఒక లుకేయండి ఏమి జరుగుతుందో మీకే అర్ధమవుతుంది, మీరు పటించుకోకపోతే సరాసరి ముఖ్యమంత్రి గారు జరా చుడండి ఈ సంగతి, లంచగొండి అధికారుల మీద ఏసీబీ అధికారులు ఒకసారి నిజాంపేట్ అధికారుల మీద ద్రుష్టి సారించండి, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టండి అని స్థానికులు కోరుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App