TRINETHRAM NEWS

శ్రీ శ్రీ శిరిడి సాయిబాబాకు పూజలు
తేదీ : 06/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మొగుల్తూరు మండలం, రామన్నపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శిరిడి సాయిబాబాకు ఆలయ అర్చకులు వాడపల్లి. భాస్కర్ చార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అనంతరం ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కమిటీ సభ్యులందరూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Shiridi Saibaba