
జనవరి1 నుంచి నుమాయిష్ . 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్ .దాదాపు 2400 స్టాళ్ల నిర్మాణం .
విద్యావ్యాప్తికి కృషి చేస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ
కొలువుదీరనున్న పారిశ్రామిక ఉత్పత్తులు, పుడ్ కోర్టులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు .
వేగంగా కొనసాగుతున్న స్టాళ్ల నిర్మాణ పనులు
విజయవంతంగా నిర్వహించేందుకు సొసైటీ ప్రతినిధులు కృషి
