TRINETHRAM NEWS

ప్రీ వెడ్డింగ్ వీడియో షూటింగ్ అనేది ఒక ఫ్యాషన్…. మరి
ఇప్పుడు కొత్త ట్రెండ్… రిటైర్మెంట్ షూట్ ..

మరి అంతేకదా.. జీవితంలో బాధల్ని, బాధ్యతలను దిగ్విజయంగా ముగించిన తరువాత ఇలా ఎంజాయ్ చేస్తూ గడపడం… ఆ మజానే వేరబ్బా…. రిటైర్ అయిన మిత్రులారా ఒక్కసారి ప్రయత్నించి చూడండి…