ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
Trinethram News : గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్
అక్కడే చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి
పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్న జాకీర్ హుస్సేన్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App