No sector under allocated in the budget: Nirmalamma
Trinethram News : భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే తాజా బడ్జెట్లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదని వెల్లడించారు. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలమ్మ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన.. ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని అర్థం కాదని నిర్మలా సీతారామన్ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App