జియో నుంచి న్యూయర్ ప్లాన్
Trinethram News : Dec 11, 2024,
జియో తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘న్యూ ఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025’ని అందుబాటులోకి తెచ్చింది. రూ.2025తో రీఛార్జి చేసుకునే ఈ ప్లాన్‌లో 200 రోజుల పాటు అపరిమితి 5జీ డేటా లభిస్తుంది.జియో నెలవారీ ప్లాన్‌తో పోలిస్తే ఈ ప్లాన్ ద్వారా రూ. 468 ఆదా చేసుకోవచ్చని జియో చెబుతోంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App