మార్చిలో కెనడాకు కొత్త ప్రధాని
Trinethram News : కెనడా : Jan 10, 2025,
ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో స్థానంలో కొత్త నేతను ఎంపిక చేస్తామని లిబరల్ పార్టీ తాజాగా ప్రకటించింది. సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని సోమవారం ట్రూడో స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్త నేతను ఎంపిక చేసే వరకు మాత్రమే పదవిలో కొనసాగుతానని ఆయన వెల్లడించారు. అయితే మార్చి 9న కెనడాకు కొత్త ప్రధానిని నియమించనున్నారట
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App