
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం నూతన భవనం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన భవనాలను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…
