వర్క్ విషయంలొ అదికారుల నిర్లక్ష్యం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధి హనుమాన్ మందిర్ నుండి బస్సుస్తాండు రొడ్ చెర్చి వరకు వార్డ్, 28 సంబంధించిన డ్రైనేఏజ్ కి మెటీరియల్ రడీగా ఉన్న వర్క్ఆర్డర్ ఫండుస్ ఉన్న పని చేయించడంవెనుకాల మతాలబ్ ఏంది అని గాంధీ కాలనీ వాసులు, అధికారులను అడుగుతున్నరు వర్క్ విషయలొ కాంట్రాక్టుకు పని విషయంజాప్యం అయితే లాస్ రావడం జరుగుతుందని కాలని వాసులుమీడియా ద్వారా తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App