క్రీడాస్థలం కావాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ శాసన సభాపతి అయినా గడ్డం ప్రసాద కుమార్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మా గ్రా :మద్గుల్ చిట్టెంపల్లి వికారాబాద్ యువతా కోరికా మేరకు ఆటస్థలం కేటాయించ గలరని కోరడం జరిగింది వారు కూడ వెంటనే స్పందించి ఇట్టి ఆటస్థలం కై జిల్ల కలెక్టర్ కి ఆదేశించడం జరిగింది అదేవిధంగా గ్రామ ఇతర సమస్యల పరిష్కారానికి కూడా స్పందించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి వెంకటయ్య గౌడ్ సి మల్లయ్య లాలాయ రాకేష్ మరియు యువకులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App