TRINETHRAM NEWS

NDA legislative party meeting tomorrow

ప్రభుత్వానికి 100 రోజులు

Trinethram News : Andhra Pradesh : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం రేపు గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు& రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యం లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడం పై ఆలోచన చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NDA legislative party meeting tomorrow