Trinethram News : AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని సినీనటుడు నవదీప్ తెలిపారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి బుధవారం వచ్చిన ఆయన శ్రీపాదవల్లభుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ.. నిజాయతీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారన్నారు. పవన్ కల్యాణ్ కు తన మద్దతు ఉంటుందన్నారు.
పవన్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్
Related Posts
ఉచితంగా ప్లాట్లు
TRINETHRAM NEWS తేదీ : 18/01/2025.ఉచితంగా ప్లాట్లు.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండ్లు స్థలాలు ఇస్తానని ప్రకటించిన విషయం ప్రజలకు తెలిసిందే అని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు, నూజివీడు అసెంబ్లీ నియోజవర్గం శాసనసభ్యులు…
తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు
TRINETHRAM NEWS తేదీ : 18 /01/ 2025.తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిపడమర ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి…