ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ను కలిసిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
వరంగల్ జిల్లా
07 డిసెంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
NHM ఉద్యోగుల రాష్ట్రవ్యాప్తంగా 17, 541 ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ పే అమలు చేయాలని, అలాగే 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తెలియజేశారు.. పోచం మైదాన్ లో వారి ఇంట్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ మీ సమస్యలు నేను ముఖ్యమంత్రిగా తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఇటీ కార్యక్రమంలో ఏఐటియుసి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, యువనేత మురళి, దామర కృష్ణ, కోఠి, మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App