ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో మద్దెల తిరుపతి గ్రామం నర్సయ్య పల్లి మరణించడం జరిగింది.
మృతునికి ఇద్దరు పది సంవత్సరాల లోపు అమ్మాయిలు. తిరుపతి రోజు వారీ కూలి చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు, వారీ కూతురులని ఉన్నత చదువులు చదివించాలన్నది
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అతని కల విధి అతన్ని కుటుంబం నుండి దూరం చేసిన , రోజు వారి కూలి చేస్తూ అతను తీసుకున్న నిర్ణయం ఈరోజు అతని కల ని నిజం చేస్తూ కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇవ్వగలిగాడు
అతను పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మేళాలో గ్రూప్ ఆక్సిడెంట్ గార్డ్ పాలసీ 755 (నివ బూప) ను తీసుకోవడం జరిగింది
అప్పుడు అతను తీసుకున్న ఆ నిర్ణయమే ఈరోజు అతని కుటుంబానికి 15 లక్షల రూపాయలను అందచేసింది
ఆ పిల్లలకి అతని తండ్రి నీ దూరం చేసిన అతను చేసిన ఇన్సూరెన్స్ వల్ల ఆ తండ్రి కల సజీవం తో ఆర్థిక భరోసా ను కుటుంబానికి అంద చేసింది
పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో
755 రూపాయల ఆక్సిడెంటల్ నివ బూప పాలసీ కి గాను కీర్తి శేషులు మద్దెల తిరుపతి క్లెయిమ్ నామినీ మద్దెల లావణ్య భార్య 1500000 రూపాయలను సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్స్ పెద్దపల్లి రవి కుమార్ అందచేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్స్ రవి కుమార్ ASP సునీల్ కుమార్ ఇప్పబ్ మేనేజర్ శ్రీనివాస్ మరియు పోస్టల్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎస్పీ పెద్దపల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీ లు చేసుకోవాల్సిందిగా తెలియ చేయడం జరిగింది, మనం చేసే చిన్న ఇన్సూరెన్స్ మన కుటుంబానికి పెద్ద ఆర్థిక భరోసాను చేకూర్చుతుంది అని తెలియచేయడం జరిగింది,
ఈరోజు వారీ కూలి చేస్తూ ఆ తండ్రి తీసుకున్న ఇన్సూరెన్స్ మృతుడు చనిపోయిన ఆయన తన పిల్లల కోసం కన్న కల సజీవం కి ఆ కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడతాయి అని తెలియచేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App