TRINETHRAM NEWS

మంగళగిరిలో తటస్థ ప్రముఖులతో లోకేశ్ భేటీలు

అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తానన్న లోకేశ్

బీసీలు, ముస్లింల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని వ్యాఖ్య