Name change to ‘Jagananna Todu’ scheme in AP
Trinethram News : ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది.
‘జగనన్న తోడు’ స్కీమ్ పేరును ‘చిరువ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.10వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App