
Naini Madhunaiah’s death is a huge loss for TDP
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి పక్షాన నాయిని మధునయ్య అకాల మరణానికి చింతిస్తున్నాము. బుధవారం నాయిని మధునయ్య సీనియర్ పాత్రికేయులు అకాల మరణం చెందడం కోల్ బెల్ట్ ప్రాంతానికి, పత్రికా రంగానికి తీరని లోటు అని అన్నారు.
పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. నాయిని మధునయ్య కుటుంబానికి పత్రిక జర్నలిజం అందరూ అండగా ఉండాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా
రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
కే నిమ్మకాయలు ఏడుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగంటి దామోదర్ రెడ్డి టిఎన్టియుసి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు గుండబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి సీనియర్ నాయకులు చిటికెల రాజలింగం సింగరేణి కాల్ రిస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇంచార్జ్ నరెడ్డి స్వరాజ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి బరిగల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి చిట్యాల అశ్విని తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శి బిక్కం వీరేందర్ రాష్ట్ర టిఎన్టియుసి కార్యదర్శి కొండ శ్రీనివాస్ కాలనీ
తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మాటేటి లక్ష్మి టి యెన్ టి సి రాష్ట్ర అధ్యక్షురాలు కూసి నర్మదా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు రామగిరి రాజేశ్వరి టౌన్ కార్యదర్శి టిడిపి సుందిళ్ల స్వామి టౌన్ ఎస్సీ సెల్ కార్యదర్శి ఏల్పుల నరసయ్య టిడిపి నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
