పుష్ప విడుదల సమయంలో మెగా-అల్లు మధ్య మంట పెట్టిన నాగబాబు..!
Trinethram News : మెగా అంటూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో నాగబాబు.. స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. మీరు తప్పు మార్గంలో ఉన్నారని గుర్తించి, వెంటనే మీ తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం అవుతుంది అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. నాగబాబు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App