మహానంది ఆలయ సమీపంలో నాగ పాము హాల్ సెల్
తేదీ : 07/02/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో ఆశ్చర్యమైన ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో నాగు పాము ప్రత్యక్షమై అక్కడికి వచ్చిన భక్తులను భయందోళ న కు గురిచేసింది.
పరుగులతో వెళ్లి ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడకు చేరుకుని పాములు పట్టే మోహన్ ను పిలిపించడం జరిగింది. అతను పామును పట్టుకుని సమీప అడవుల్లో విడిచిపెట్టాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App