TRINETHRAM NEWS

రాష్ట్ర లెవెల్ నుండి గోదావరిఖని కి చెందిన ఎన్ స్వర్ణలత అంగన్వాడి టీచర్ ఎంపిక

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

76వ గణతంత్ర దినోత్సవం రాష్ట్ర లెవెల్ నుండి అంగన్వాడి టీచర్లు ఐదుగురిని ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన దానిలో పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన రామగుండం యు మండలంలోనికి ఎన్ స్వర్ణలత అంగన్వాడి టీచర్ ను ఎంపిక చేయడం జరిగింది గోదావరిఖనికి చెందిన అంగన్వాడీ టీచర్ స్వర్ణలత ఎంపిక పట్ల అంగన్వాడి టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App