TRINETHRAM NEWS

మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు

Trinethram News : నటుడు మోహన్ బాబు పై హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కొడుకు మంచు మనోజ్

తండ్రి తనని కొట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

మనోజే తనపై దాడి చేశాడని కొడుకు పై ఫిర్యాదు చేసిన మోహన్ బాబు

ఆస్తుల, స్కూలు వ్యవహారం లో పరస్పరంగా దాడులు

గాయాలతో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్..

తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబు పై ఫిర్యాదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App