ముత్తారం ఇసుకట్రాక్టర్లను అడ్డుకున్న రైతులు
త్రినేత్రం న్యూస్ ముత్తారం ఆర్ సి, ముత్తారం మండల వ్యాప్తంగా ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవచ్చని మండలంలో ప్రభుత్వం రెండు రీచ్ లను ఏర్పాటు చేసింది. శనివారం ఇసుక రవాణా జరుగుతుండగా రహదారి పక్కనే ఉన్న పొలాల పైకి దుమ్ము, దూళి పడి దెబ్బతింటున్నాయని ఇసుక వాహనాలను అడ్డుకోవడం జరిగింది. రోడ్డుపైనీటిని వేద చల్లితేనే తప్ప ఇసుక రవాణా తరలించే ప్రసక్తే లేదని రైతులు చెప్పడంతో ఇసుక వాహనాలు బ్రేక్ పడింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App