వికారాబాద్ పట్టణ బి ర్ స్ పార్టీ మైనారిటీ అధ్యక్షులుగా ముర్తుజా ఆలీ నియామకం
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
ఈరోజు వికారాబాద్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వికారాబాద్ పట్టణ బి ర్ స్ పార్టీ మైనారిటీ అధ్యక్షులుగా ముర్తుజా ఆలీ ని జనరల్ సెక్రటరీగా ఎం డ్ అఫ్జల్ పాషా (షకీల్) ని మైనారిటీ ఉపాధ్యక్షులుగా ఎం డ్ ఫరీద్ ని నియమించిన వికారాబాద్ జిల్లా బి ర్ స్ పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ బి ర్ స్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు ఎం డ్ నయీమ్, కౌన్సిలర్ అనంత్ రెడ్డి, గోపాల్, మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్ కుమార్, వికారాబాద్ మండల మాజీ సర్పంచ్ ల సంగం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, సీనియర్ నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ప్ ఆ సీ స్ వైస్ చైర్మన్ పాండు, మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు గయాజ్, నాయకులు గఫ్ఫార్, కొత్రేపల్లి ఇస్మాయిల్, మహమూద్ ఆలీ, మున్వర్, సమీర్, ఖలీల్, మాజీ ఎం ప్ ట్ సీ అల్లపురం శ్రీనివాస్ సోషల్ మీడియా అధ్యక్షులు మల్లేష్, అనిల్ నాయకులు రమణ, శివ కుమార్, మహిపాల్ రెడ్డి, సుభాన్ రెడ్డి, అశోక్, గాండ్ల మల్లికార్జున్, దారుర్ మండలం యువజన విభాగం అధ్యక్షులు జైపాల్ రెడ్డి, నారాయణ పూర్ మల్లేష్, శివరాం నగర్ కిషోర్, సన్నీ, వీర్లపల్లి జైపాల్, సుభాష్, ఎనికెపల్లి ప్రవీణ్, వెంకటాపూర్ తండా యువజన విభాగం అధ్యక్షులు శీను తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App