TRINETHRAM NEWS

లక్ష డప్పుల ప్రదర్శన తొ హైదరాబాద్ లో సభ నిర్వహించన్నునా ఎం ర్ పి స్

ధర్మసాగర్ జనవరి 13(త్రినేత్రం న్యూస్ )

ఫిబ్రవరి 7న 1000 గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శన ప్రపంచంచూడబోతుందని సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలనీ బొడ్డు శాంతి సాగర్ మాదిగ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సోంపల్లి అన్వేష్ మాదిగ ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో సోమవారం ధర్మసాగర్ మండల కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎం ఎస్ పి హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర నాయకులు విచ్చేసి మాట్లాడుతూ ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్ సి బి సి కాలనీలో డప్పు కళాకారులు మాదిగ ముద్దు బిడ్డలతో ఫిబ్రవరి 7న లక్ష డప్పులతో వేల గొంతులతో చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలనీ వర్గీకరణ అమలుకై మాదిగలంతా ఏకం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ మరియు ఎం ఎస్ పి అనుబంధ సంఘాల నాయకులు చిలుక రాజు మాదిగ ఎం.ఆర్.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొట్టే కళ్యాణ్ మాదిగా మండల నాయకుడు మాచర్ల బాబు మాదిగ వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు చిలుక విజయ్ మాదిగ రాహుల్ మాదిగ బన్నీ బొడ్డు రణధీర్ కనకం జయపాల్ కొట్టే పూర్ణ చందర్ కనకం అక్షయ్ బుర్ర చరణ్ మాచర్ల బాబురావు మాచర్ల ఆరోగ్యం గుండె రాకేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App