TRINETHRAM NEWS

MP Etela and former MLC Ramachandra Rao participated in the BJP membership registration program

Trinethram News : మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గం, వినాయక నగర్ డివిజన్ పరిధిలోని కృప కాంప్లెక్స్ మా ఫర్నిచర్ వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, స్థానిక కార్పొరేటర్ రాజ్యలక్ష్మి. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాష్ , మాజీ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ , డివిజన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MP Etela and former MLC Ramachandra Rao participated in the BJP membership registration program