TRINETHRAM NEWS

హీరో *అల్లుఅర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించిన‌ ఎంపీ‌ Dk.అరుణ

Trinethram News : Telangana : ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఎంపీ‌ డీకె. అరుణ

ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది, ఇది ఎవరూ సహించరానిది

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయి

పోలీసు‌ ఉన్నతాధికారులు ఇలాంటి‌ ఘటనలపై కఠినంగా వ్యవహరించాలి

ఈదాడి‌ వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నట్లు అనుమానం‌ కలుగుతోంది

మీకు కేటీఆర్ కు ఉన్న వైరాన్ని సినిమా వాళ్లపై చూపడం సరైంది‌ కాదు

రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని టర్గెట్ చేయడం సరికాదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App