More than thirty snakes in the water tank of the house
Trinethram News : అస్సాం – నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు.
వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు.. స్థానికంగా పాముల్ని పట్టే అతడికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా వాటిలో గుంపులు గుంపులుగా పాములు ఉన్నాయి.
దీంతో వాటన్నింటినీ అక్కడి నుంచి తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App