TRINETHRAM NEWS

బ్రెజిల్ లో భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలు అన్ని నీటమునిగాయి.

వరదలు కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కొలిపోయారు.

756 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు, 141 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.