
నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు కీలక తీర్పు
ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశం
భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణ
ఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్త
ఆమెకు తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదన
ఇరు పక్షాల వాదనల అనంతరం భార్య వాదనలకు, ఆధారాలకు పొంతన లేదని భావించిన తర్వాత భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.
