
Money into their account today
Trinethram News : Sep 06, 2024,
ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో నేటి నుంచి రూ.10 వేల నగదు జమ కానున్నాయి. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని పది బృందాలు రంగంలోకి దిగి ఇంటింటికి సర్వే చేస్తున్నాయని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
