
అన్ని గ్రూపుల్లో అల్ రౌండ్ ప్రతిభ చాటిన విద్యార్థులు..
విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల నిర్విరామ కృషి తో అత్యుత్తమ ఫలితాలు..
త్రినేత్రం న్యూస్ : అనపర్తి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్థానిక ఎం.ఎన్.ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ తాడి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను ఎం.దివ్య 464 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించగా, కె.మానస 463, కే.సంధ్య 463, టి.అవినాష్ రెడ్డి 463, వి.హితేంద్ర సాయి ధర్మా రెడ్డి 463 మార్కులతో నలుగురు విద్యార్థులు టౌన్ సెకండ్ ర్యాంక్ సాధించారు.
అదేవిధంగా బైపిసి గ్రూపులో 440 మార్కులకు గాను ఓ.జనని శ్రీ 432 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించగా ఎన్.కరుణ 426 మార్కులతో టౌన్ సెకండ్ సాధించామన్నారు. ఇంకా ఎంపీసీ గ్రూపులో వి.స్నేహలత 459, టి.నందిని 455, కె.బాల సాయేంద్ర రెడ్డి 453, జి.కృష్ణవేణి 451, టి,నరేంద్ర 450, పి.గోపాలకృష్ణ సాకేత్ 450, ఎస్.బిందుశ్రీ 448, ఎ.నందిని 446, ఎం.వైష్ణవి దేవి 445, పి.అమృత శ్రీ 445, ఎన్.ఎస్ఎస్వి 441, ఆర్.పూర్ణ శేఖర్ 438, ఎ.హంసలేఖ 437, ఎ.భవ్య మహాలక్ష్మి 436, డి.శివతేజస్విని 434, ఎస్.నాగేశ్వరి 434, ఎ వీరలక్ష్మి 433, కె.అమృత రెడ్డి 432, కె.దివ్య 432, ఎస్.సుభాష్ రెడ్డి 430, ఎస్.సాధ్వి శ్రీ 427, కె.నాగ వెంకట తరుణ్ 426, కె.జస్వంత్ 425, కె.గణేష్ కుమార్ 424, కె.బాల వీర శివ ఫణీందర్ రెడ్డి 422, ఎస్.సుజాత 422, పి.మధు 420, షేక్.అహ్మద్ హుస్సేన్ 418, ఎస్.మేఘనా రెడ్డి 411, ఎం.తేజస్వి 409, వై.సత్యసాయి చంద్రిక 409, ఎస్.సిద్ధార్థ 409, పి.సత్యసాయి దేవి 401, ఎం.యువల్లిక లహరి 400; అదేవిధంగా బైపిసి గ్రూపులో 440 మార్కులకు గాను పి.మౌనిక లక్ష్మి 421, వై.శ్రీ సంధ్య 415, జి.సుదీప 405, పి.నిశాంత్ రాజ్ 403, ఎం.నాగ వి వి ఎస్ కృష్ణ ప్రసాద్ 402; సీఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను బి.కామేశ్వరి 461, కె.జయరాం రెడ్డి 437, ఆర్.లక్ష్మి 422, కె.రోహిణి శ్రీ 416, ఎం.సంతోష్ కుమార్ 412, ఆర్ జయ శ్రీ చంటి లక్ష్మీ దుర్గ 405, ఎం.నాగ గౌరీశ్వర్ 401 మార్కులు సాధించగా, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను షేక్ సువాన్ బీబీ 985, టి.వినీల దుర్గా మంగాదేవి 981, కె.శ్రావణి 979, వి.గిరిజా మాధురి 975, ఎస్ దుర్గా శైలజ 974, ఎ.కీర్తి 969, ఎ.సాయి సిద్దు 969, పి,గోపిక ప్రియా 965, ఎం.గణేష్ కుమార్ 965, జి.గీత హాసిని 963, టి.నవదీప్ రెడ్డి 963, ఎం.రిషిత 961, జే. జీవనజ్యోతి 958, కె.తేజస్వి 957, ఎన్.అఖిలేశ్వర్ 956, వి.అజయ్ 952, టి.సంకీర్తన 945, కె.విజయ్ కుమార్ 943, పి.శశి మౌనిక 942, జి.సాహితీ 941, కె.హర్ష వెంకట సాయి అభి రామ్ రెడ్డి 938, కె.నాగేంద్రకుమార్ 938, ఎం.శ్రీలక్ష్మి 936, కె.దీపిక వేణు మారుతి 936, సి హెచ్.తరుణ్ వెంకటరెడ్డి 935, వై.జ్యోతి 934, వి.పద్మజ 933, కె.యువ సూర్య సాయిరాం 930, వి.సిరి ప్రవల్లిక దుర్గ 929, పి.షాలిని 924, పి.అవినాష్ వర్మ 923, వి.శ్రీ సత్య రామ శివ విఘ్నేశ్వర 920, వై.వీరలక్ష్మి 910, టి.కళ్యాణి పార్వతి 909, జి.వీర గణేష్ 909, వి.రూప శ్రీ సాయి విద్య 908, జి.రాహుల్ ప్రవీణ్ రాజు 908, ఎం.వినయ్ 901 మార్కులు ; బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను ఎన్.యమున 986, ఎన్.లక్ష్మీ ప్రవల్లిక 977, ఎం.నందిని 944, పి.వరసిద్ధి వినాయక కుమారస్వామి మణికంఠ 928, పి.చంద్రిక 914 మార్కులు; సీఈసీ గ్రూపులో 1000 మార్కులకు గాను కె.జ్యోతి 931, ఎస్.సురేఖ 930 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సతీష్ రెడ్డి తెలిపారు.
అతి తక్కువ ఫీజులతో, అత్యుత్తమ క్రమశిక్షణతో గ్రామీణ విద్యార్థులతో కూడా కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని ఎం.ఎన్.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మల్లిడి అనంత సత్యనారాయణ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎన్.ఆర్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మల్లిడి నారాయణరెడ్డి, సత్యభామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ మల్లిడి మాధవి లత, శ్రీ సాయి మాధవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్స్ తేతలి రామభద్రారెడ్డి, ఎన్.నవీన్, ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇంచార్జ్ పి.శివయ్య, సత్యభామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ అమన్ రషీద్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
