
తేదీ : 25/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురంలో ఎన్డీఏ కూటమి తరుపున ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి పేరా బత్తుల. రాజశేఖర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మహిళా కమిషనర్
మాజీ సభ్యురాలు, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు డాక్టర్. రాజ్యలక్ష్మి అనడం జరిగింది. అనంతరం పట్టభద్రులతో కలిపి కరపత్రాలు పంపిణీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
