చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
ఈరోజు కరీంనగర్ జిల్లా కార్యాలయం లో జిల్లాపాలనధికారి
కలిసి MLC ఎన్రోల్మెంట్ ఎక్కువశాతం నమోదు కావడానికి మీ నుండి ఎక్కువ గా అవగాహనా కార్యములు నిర్వహించాలని కోరగా స్పందించి అక్కడే వున్నా ఎలక్షన్ జీల్లా అధికారి ని రప్పించి వీరి వినతి పత్రాన్ని అందించారు
అనంతరం డా. బండారి రాజ్ కుమార్ మాట్లాడుతూ దాదాపుగా గత నలభై రోజులుగా నాల్గు ఉమ్మడి జిల్లాలు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ ని మరియు డాక్టర్స్ ని, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులను కలుస్తూ MLC ఎన్రోల్మెంట్ గురించి తెలియచేస్తున్నాము అదేవిదంగా ప్రభుత్వం నుండి కూడా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్ వినతిపత్రం అందచేయడం జరిగింది అలాగే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఎన్రోల్మెంట్ గురించి పూర్తి వివరాల్లు సేకరించడం జరిగినది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App