వైసీపీలో చేరి అన్ని అమ్ముకున్న ఎమ్మెల్యే
తేదీ : 03/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో తాను చేరి సర్వస్వం కోల్పోయాను అని అనడం జరిగింది. మళ్లీ రాజకీయంగా వైభవం చూస్తున్నాను . అంటే జనసేన పార్టీ వల్లనే .ఉన్నారు గత ప్రభుత్వం వైసిపి లో రాజకీయ ప్రస్తావనం దశబ్దం కాలం కంటే ఎక్కువే.
వైసిపి పెట్టిన వెంటనే అందులో చేరి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ కోసం తన ఆస్తులను అమ్ముకున్నానని, కానీ రాజకీయంగా తాను పూర్తిగా ఇబ్బందులే ఎదుర్కొన్నాను అని అనడం జరిగింది. ఇప్పుడు జనసేనలోకి వచ్చిన తర్వాత సంతోషంగా ఉందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App