TRINETHRAM NEWS

హైకోర్టు నుండి నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. నోటీసులు అందుకున్న వెంటనే కోర్టుకి అన్ని వివరాలు సమర్పిస్తాను.

ఎన్నికలకు ఆరు నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశాను.. నేను చేసింది తాత్కాలిక ఉద్యోగం తప్ప రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదు – అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడు