తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయరమణ రావు
తిరుపతి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అలాగే సహచర శాసనసభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తెలంగాణ ప్రజలందరికీ మరియు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసి శ్రీమహావిష్ణువు కృపతో ధనుర్మాస ఏకాదశి సందర్భాన్ని జరుపుకుంటున్న భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App