TRINETHRAM NEWS

వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో కీ శే J.శుక్లావర్ధన్ రెడ్డి,J.లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన 5వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డిప్రారంభించారు.అనంతరం టోర్నమెంట్ లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు మొదటిబహుమతి రూ.25000/- రూపాయలను ఎమ్మెల్యే TRR బహుకరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App