TRINETHRAM NEWS

కరాటే శిక్షణ పూర్తిచేసుకుని సర్టిఫికెట్ సాధించిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన MLA శ్రీ పాయం

ది:01-01-2024 న మణుగూరు మండలంలో కరాటే శిక్షణ పూర్తిచేసుకుని వారు నేర్చుకున్న విద్యకు తగిన గుర్తింపు పత్రాలను మరియు వారు సాధించిన వివిధ బెల్టులను విద్యార్థులకు అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే గౌరవ శ్రీ పాయం వెంకటేశ్వర్లు