TRINETHRAM NEWS

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్ టి పి సి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్టిపిసి పట్టణ కమిటీ జనరల్ సెక్రెటరీ మెరుగు లింగమూర్తి, బానేష్ హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో కారు లారీకి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన కుటుంబాలని వారి నివాసానికి వెళ్లి పారమర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్స్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur