అనపర్తి లో బాపనమ్మ తల్లి కి ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రత్యేక పూజలు
త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం,
అనపర్తి :
అనపర్తి మండలం అనపర్తిలో శ్రీ బాపనమ్మ దేవస్థానంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఘన విజయం సాధించిన సందర్బంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లు తమలంపూడి సత్తిరెడ్డి, మొక్కుకున్న 101 కొబ్బరికాయల మొక్కును చెల్లించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం, ఎన్డీఏ నాయకులు,అనపర్తి మండల నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.